Homeతెలంగాణఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సమీక్షా సమావేశం

ఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి సమీక్షా సమావేశం

సంక్షేమ పథకాలు.. క్షేత్రస్థాయి అంశాల పై సమీక్ష 

గృహ నిర్మాణం ఇందిరమ్మ ఇళ్లు,పథకాల అమలు తీరుపై సమీక్ష

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీడీఓ లతో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెడ్పీ సీఈఓ సాయగౌడ్ నేతృత్వంలో అన్ని మండలాల ఎంపీడీఓ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల సబ్సిడీలు, పథకాల అమలు తీరు, గృహ నిర్మాణం,ఇందిరమ్మ ఇళ్లు, తదితర అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం చివరి లబ్ధిదారుడి చెంతకి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అర్హులైన వారిని గుర్తించి వంద శాతం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఎంపీడీఓ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని పరిశీలించి ప్రతిపాదనను ప్రభుత్వానికి నివేదించాలని జెడ్పీ సీఈఓ కు ఎమ్మెల్యే సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!