Homeకమ్మర్‌పల్లి మండల్గ్రామ పంచాయతీ సూచనలు పాటించకుంటె చర్యలు తప్పవు - సర్పంచ్ బెజ్జారం రాకేష్...

గ్రామ పంచాయతీ సూచనలు పాటించకుంటె చర్యలు తప్పవు – సర్పంచ్ బెజ్జారం రాకేష్…

సోమవారం : 06/07/26/త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్ 

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనసముందర్ గ్రామంలో స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బెజ్జారం రాకేష్ అధ్యక్షతన గ్రామంలో ఉన్న మేస్త్రి లతో సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు, ఇతర కట్టడాలు చేపట్టాలని అన్నారు .ఒకవేళ నిబంధనలు అతిక్రమించి నిర్మాణం జరిపితే తగిన జరిమానా మరియు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.కొత్తగా కట్టే ఇండ్లకు ఎవరు కూడా డ్రైనేజీ అంట నీయకుండా ,ప్రతి ఇంటికి సెట్ బ్యాక్ ఉండాలని,గ్రామ పంచాయతీ పరిమిషన్ లేకుండా ఎటువంటి నిర్మాణం చేయ రాదని తెలిపారు .కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సుధాకర్ గ్రామ సెక్రెటరీ శ్రీలత,ఉప సర్పంచ్ బాలేరావ్ శంకర్,వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!