టీజీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ సేవల్లో 10% ఛార్జీల తగ్గింపు…
ప్రయాణికులు, వ్యాపారులు మరియు వినియోగదారులకు టీజీఎస్ఆర్టీసీ కార్గో సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో కార్గో పార్సిల్ సేవల ఛార్జీలపై 10% శాతం తగ్గింపు కల్పిస్తున్నట్లు నిజామాబాద్-1 డిపో మేనేజర్ తెలిపారు.
అదేవిధంగా, నిజామాబాద్-1 డిపో కార్గో మరియు పార్సిల్ కార్యాలయానికి సంబంధించిన Unclaimed Parcels) date 07-07-2026 2
( నిర్వహించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ బస్టాండ్లోని కార్గో కార్యాలయం ముందు మధ్యాహ్నం 3.00 గంటలకు వేలం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఆసక్తి గల ప్రజలు, వ్యాపారులు నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొనాలని నిజామాబాద్-1 డిపో మేనేజర్ కోరారు.

























