Homeతెలంగాణయువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం...

యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిళ్ళ నవీన్

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం రెండో వార్డు ఎన్టీఆర్ కాలనీలో బుధవారం, యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఎన్యుమరేషన్ పారాల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు, బిఎల్వోలకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు నుంచి ఎలాంటి తప్పులు లేకుండా పారాలు స్వీకరించి, పారదర్శకంగా నమోదు ప్రక్రియను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు.వార్డ్ మెంబర్ పైడి మమత  మరియుఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పైడిమర్రి మమత విష్ణు సాగర్ మరియు యువ చైతన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా…

0
చంద్రాయన్‌పల్లి వద్ద లారీ బోల్తా.. ప్రమాదాలకు అడ్డాగా ఎన్‌హెచ్‌–44! బ్రిడ్జి పనుల్లో జాప్యం.. హెచ్చరిక బోర్డులు, లైటింగ్ లేక ప్రయాణికుల ఇబ్బందులు... ఇందల్వాయి మండల్  త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని...

జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు…

0
జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు తోర్లికొండ విద్యార్థులు అండర్‌–13 విభాగంలో ముగ్గురికి చోటు.. విద్యార్థులను అభినందించిన విద్యాశాఖ అధికారులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం తోర్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన...

తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ…

0
తెలంగాణ యూనివర్సిటీకి కేవలం రెండు పోస్టుల కేటాయింపు అన్యాయం: పీడీఎస్‌యూ ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి.. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలి  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం...

ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో క్రీడా వసతులకు రూ.60 లక్షలు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్   నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ...

ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

0
ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలోని వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను నిజామాబాద్...

Translate »
error: Content is protected !!