యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిళ్ళ నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం రెండో వార్డు ఎన్టీఆర్ కాలనీలో బుధవారం, యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఎన్యుమరేషన్ పారాల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, అధికారులకు, బిఎల్వోలకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు నుంచి ఎలాంటి తప్పులు లేకుండా పారాలు స్వీకరించి, పారదర్శకంగా నమోదు ప్రక్రియను నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యువ చైతన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు.వార్డ్ మెంబర్ పైడి మమత మరియుఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పైడిమర్రి మమత విష్ణు సాగర్ మరియు యువ చైతన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు























