Homeతెలంగాణగ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి...

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి గ్రామం లో ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి. ఎమ్మెల్యే ను కలిసిన కొరట్ పల్లి గ్రామ పార్టీ శాఖ నూతన కార్యవర్గం డిచ్ పల్లి మండలం కొరట్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా గురువారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు.పార్వతి గంగాధర్,రవీందర్ రెడ్డి, నూతన కార్యవర్గం స్థానిక మండల పార్టీ నాయకులు పొలసాని శ్రీనివాస్, జహూర్ స్థానిక సర్పంచ్.ప్రభాకర్ ల నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను శాలువతో సత్కరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.గ్రామస్థాయిల్లో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.ఈకార్యక్రమంలోఉపాధ్యక్షులు. గుర్రపు ఉషన్న,కోశాధికారి. సంతోష్,నవీన్ రెడ్డి,మోహన్, దిలీప్,శంకర్, గంగారాం,ప్రసాద్,ప్రవీణ్ రెడ్డి, కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!