ఇంద్ర నగర్ తండా లో జలసిరి కార్యక్రమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండలం లోని ఇంద్ర నగర్ తండాలో ఈరోజు సర్పంచ్ మలవత్ బాలు నాయక్ ఆధ్వర్యంలో జలసిరి కార్యక్రమం లో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మాణంపై అవగాహన కల్పించారు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్వహించి వర్షపు నీటిని బుగ్గరూపంలోకి ఇంకెలా చేయాలని గ్రామ ప్రజలకు సూచించారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోవింద నాయక్ గ్రామ కార్యదర్శి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ తండా పెద్దలు ఏఎన్ఎం అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు























