మరియ తాండ లో ఉచిత వైద్య శిబిరం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి మండలంలోని మరియ తండాలో ఉచిత వైద్య శిబిరాన్ని సర్పంచ్ గుగోత్ జ్యోతి గణేష్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని సూపర్వైజర్ భూలక్ష్మి సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు గంగమణి భారతి ఆశ కార్యకర్త లు లావణ్య మరియు వార్డు సభ్యులు వీడిసి సభ్యులు తండా పెద్దలు పాల్గొన్నారు.

























