మున్సిపల్ సిబ్బందికి రైన్ కోట్లు పంపిణీ చేసిన చైర్మన్ బోధిరే నాగమణి స్వామి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, ఎలక్ట్రికల్ సిబ్బందికి నీటి సరఫరా సిబ్బందికి వర్షాకాలం దృశ్య వారి రక్షణ కొరకు సిబ్బంది అందరికీ రైన్ కోట్లు చైర్పర్సన్, బోదిరే నాగమణి ,వైస్ చైర్ పర్సన్ సంటి లత , కమిషనర్ గజానంద్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో, బోదిరే సామి, జె జె లత నరసయ్య, కౌన్సిలర్లు పర్స కుశలత ,తోట సతీష్, మహమ్మద్ అంజూమ్ అలీ, ముమ్మారి సందీప్, సంగ్య నాయక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.























