Homeతెలంగాణమెంట్రాజ్ పల్లి గ్రామం లో ఇందిరమ్మ కాలనీ లో చిన్న చూపు ఎందుకో?

మెంట్రాజ్ పల్లి గ్రామం లో ఇందిరమ్మ కాలనీ లో చిన్న చూపు ఎందుకో?

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్…

నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి గ్రామం 10 వ వార్డ్ లో గ్రామం సర్పంచ్,ఉప సర్పంచ్, వార్డ్ నంబర్ లో గుంత తవ్వరు గుoత ముయడo మర్చిపోయారు ఈ గుంత లో పడి పోతే ఎవరు బాధ్యులు? 7-94/130. గల ఇంటి వద్ద అక్రమంగా ఇల్లు నిర్మించారు.డ్రైనేజీ లో ఇల్లు నిర్మించారు.వచ్చే వాహనాలు పోయే వాహనాలు కనిపించకపోవడం వల్ల ప్రమాదకరంగా ఉంది. ప్రమాదకరంగా ఉందని తొలగించమని దరఖాస్తులు ఇవ్వగా పట్టించుకునే నాధుడే లేరు? ఎక్కడ వేసిన గొంగడి అక్కడె ఉంది.7-94/130 కరెంట్ వైర్ల కింద చెట్లు పెంచడం ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఇంత నిర్లక్ష్యం ఎందుకు?ఇక్కడ ఇంత నిర్లక్ష్యం సర్పంచి ఉపసర్పంచ్ 10 వ వార్డు మెంబర్ రజిద్ 7-94/130 డ్రైనేజీ ఇల్లు నిర్మించారు.అక్రమంగా ఉన్న ప్రమాదకరంగా ఉంది ప్రమాదకరంగాలేకుండా తొలగించగలరని గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్, 10 వ వార్డ్ మెంబర్ కు ఇప్పటికైనా స్పందించి శాశ్వతంగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!