Homeకమ్మర్‌పల్లి మండల్గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలుడి గుర్తింపు కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలు – తల్లిదండ్రులకు క్షేమంగా...

గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలుడి గుర్తింపు కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలు – తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగింత…

గంటల వ్యవధిలోనే అదృశ్యమైన బాలుడి గుర్తింపు
కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలు – తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగింత

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్ 

కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15), తండ్రి సతీష్, గురువారం (06.08.2026) ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే కమ్మర్పల్లి ఎస్సై సీహెచ్. సతీష్ స్పందించి, కానిస్టేబుళ్లు నరేష్, దినేష్, హరీష్‌లతో కలిసి బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి బాలుడి కదలికలను గుర్తించారు.
కేవలం గంటల వ్యవధిలోనే బాలుడు ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడిని క్షేమంగా కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం తల్లిదండ్రుల సమక్షంలో బాలుడిని వారికి సురక్షితంగా అప్పగించారు.
ఫిర్యాదు చేసిన వెంటనే వేగంగా స్పందించి తమ కుమారుడి ఆచూకీ గుర్తించి క్షేమంగా అప్పగించిన కమ్మర్పల్లి ఎస్సై సీహెచ్. సతీష్‌తో పాటు పోలీస్ సిబ్బంది నరేష్, దినేష్, హరీష్‌లకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

Translate »
error: Content is protected !!