Homeతెలంగాణఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమే మైలారం బాలు మాదిగ...

ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమే మైలారం బాలు మాదిగ…

*ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాట ఫలితమే**

మైలారం బాలు మాదిగ 

mrps ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్ వెల్లడి 

*ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని తు షాల్ గార్డెన్లో mrps నియోజకవర్గ సమావేశం జరిగింది.* *ఈ సమావేశం MRPS నందిపేట్ మండల ఇన్చార్జ్ పైడకుల ప్రశాంత్ మాదిగ అధ్యక్షతన జరిగింది**. 

ఆరోగ్య సాధన దినోత్సవంగా ఎంఆర్పీఎస్ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు 

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జ్

 **మైలారం బాలు మాదిగ** 

పాల్గొన్నారు.* వారు మాట్లాడుతూ

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ గౌడ్

ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రాష్ట్రం లో ఉన్న అన్ని కులాల పేదలకు ఉచిత వైద్యం అందుతుంది అంటే మందకృష్ణ మాదిగ  చలువ అని

ప్రతి ఇంట్లో ఆరోగ్యశ్రీ ఉంది అంటే కుటుంబానికి ఎంతో భద్రత అని అ భద్రత కు కారణం ఎంఆర్పీఎస్ పోరాటమే అని ప్రజలు గమనించాలి

ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ఆరోగ్య శ్రీ పథకం గురించి ఆ నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిండు శాసన సభ లో ఎంఆర్పీఎస్ పోరాటం వల్లే వచ్చింది అని చెప్పడం జరిగింది

ఈ సమాజంలో మహనీయుల ఆలోచన విధానమే ఎమ్మార్పీఎస్ పోరాట మార్గమని ప్రస్తుత పరిస్థితుల్లో కులం,మత వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం మాదిగ యువత నడుం బిగించాలని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల పక్షాన పోరాటమే ఎమ్మార్పీఎస్ దేయమని తెలియజేశారు. మూడు దశాబ్దాల దండోరా ఉద్యమంలో సమాజ హితం కోసం ఎమ్మార్పీఎస్ పాటుపడిందని అన్నారు. *ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో **నందిపేట మండల గ్రామ నూతన కమిటీల నియామకం** చేపడుతున్నామని అందులో భాగంగా మండలాలకు ఇన్చార్జిలను ప్రకటించమని ఆయన తెలిపారు. MRPS గ్రామ, మండల కమిటీలలో మాదిగ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో

నియోజకవర్గం ఇంచార్జి మైలారం బాలు మాదిగ 

నందిపేట్, డొంకేశ్వర్ ఉమ్మడి మండలాల ఇంచార్జి పైడాకుల ప్రశాంత్ మాదిగ, కె.పోశెట్టి,శ్రీకాంత్ మాదిగ, రాజు మాదిగ, మాదిగ, నితిన్, ప్రవీణ్, నల్లన్న, సతీష్, అనిల్, గంగాధర్,జీవన్,సాయన్న, మహేష్, సాయన్న,రాజు,ఎం.భోజన్న, సాయిలు, కే. గంగారాం మాదిగాలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!