Homeఇందూరుశతచండీ యాగంతో ఇందూరు పావనం  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ...

శతచండీ యాగంతో ఇందూరు పావనం  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ…

శతచండీ యాగంతో ఇందూరు పావనం

 అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ…

ఇందూరు: శత చండీయాగంతో ఇందూరు పావనమైందని, లోక కళ్యాణార్థం యాగం చేయడం అద్భుతమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మర్చంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన శత చండీయాగం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ యాగంతో ఎల్ నినో పరిస్థితులను అధిగమించి మంచి వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజుల యాగం ఫలితం మొదటి రోజే చూశామని సమృద్ధిగా వర్షం కురిసిందని గుర్తు చేశారు. రైతు బాగుంటే అందరూ బాగుంటారని, దేశం బాగుంటందన్నారు. హిందూ ధర్మంలో మాత్రమే “సర్వే జన సుఖినో భవంతు” అని అంటారని, అందరికోసం వేడుకోవడం జరుగుతుందన్నారు. ప్రధానంగా యాగం నిర్వహణకు కృషి చేసిన అన్ని సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మర్చంట్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన…

0
మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ఆర్‌ఓబీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్‌... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం: మాధవ్‌నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి...

బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క…

0
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి: మంత్రి సీతక్క అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు మంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లిన కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే...

గాంధారి ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు…

0
గాంధారి ఏటీఎం చోరీ కేసును ఛేదించిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన నిందితుడి అరెస్ట్‌.. గ్యాస్‌ కట్టర్‌, స్కార్పియో వాహనం, నగదు స్వాధీనం త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గాంధారిలోని ఎస్‌బీఐ ఏటీఎం చోరీ కేసును...

ధర్పల్లిలో పోలీసుల వాహన తనిఖీలు…

0
ధర్పల్లిలో పోలీసుల వాహన తనిఖీలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం...

ధర్పల్లి ఎస్సై సందీప్‌కు సర్పంచ్ సన్మానం…

0
ధర్పల్లి ఎస్సై సందీప్‌కు సర్పంచ్ సన్మానం శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు సహకరించాలి: ఎస్సై సందీప్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ఎస్సై జి. సందీప్‌ను దుబ్బాక గ్రామ...

Translate »
error: Content is protected !!