Homeతెలంగాణనందిపేటలో ఘనంగా నాగుల పంచమి....

నందిపేటలో ఘనంగా నాగుల పంచమి….

నందిపేటలో ఘనంగా నాగుల పంచమి….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…

ప్రకృతిలోని ప్రతి ప్రాణిని ప్రేమించే ఆచారం హైందవ ధర్మంలో అడుగడుగునా కనబడుతుంది. చెట్టును, పుట్టను పంచభూతాలను కనబడే ప్రతి ప్రాణిలో దైవం ఉందంటూ ప్రేమను కనబరుస్తారు హిందువులు.

అటువంటి పండుగే ఈ నాగుల పంచమి పండగ. ఈ పండుగ రోజు ఆడపడుచులు ఉదయాన్నే స్నానం చేసి నియమ నిష్ఠలతో ఉపవాస దీక్ష చేపట్టి పాముల పుట్ట వద్దకు వెళ్లి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి నాగదేవత ఆశీస్సులు తీసుకుంటారు. నాగుల పంచమి రోజు భూమిని దవ్వకూడదని, ఆకు కూరలను కొయ్యకూడదని, పిండిని విసరకూడదనే అనాదిగా వస్తున్న ఆచారాలతో భూమిని తల్లిగా పామును రక్షకుడిగా భావించి గౌరవిస్తారు. పాముకు పూజిస్తే సంతానం కలుగుతుందని మహిళలకు అపార నమ్మకం, అలాగే ఆ మహాదేవునికి పాము అత్యంత ప్రీతి పాత్ర మైనది అందుకే పామును దైవంతో సమానంగా పూజిస్తారు హైందవులు. ఇంతటి మహత్తరమైన ప్రకృతిని ఆరాధించే పండుగ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో ఆలయాల పుట్టల వద్ద, గ్రామ శివారు ప్రాంతాలలో గల పుట్టల వద్ద మహిళలు బారులు తీరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ…

0
ఎర్గట్ల మండల సమాఖ్య మహాజనసభ నిర్వహణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్  సదాశివ్... ఎర్గట్ల మండల మహిళా సమాఖ్య వార్షిక మహాజన సభను మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించారు. ప్రభుత్వం అందించే పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని...

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

Translate »
error: Content is protected !!