Homeకమ్మర్పల్లి మండలంద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: కమ్మర్‌పల్లి ఎస్సై విజ్ఞప్తి ...

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: కమ్మర్‌పల్లి ఎస్సై విజ్ఞప్తి …

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్సై CH. సతీష్ గారు తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన స్పష్టం చేశారు.

* హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే మోటార్ వెహికల్ యాక్ట్ (MV Act) ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది.

* నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చార్జ్‌షీట్ దాఖలు చేసి నేరుగా కోర్టులో హాజరుపరుస్తామని తెలియజేశారు.

* ఈ చర్యలు కేవలం జరిమానాల కోసం కాదని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని నివారించేందుకు తీసుకుంటున్న ముందస్తు భద్రతా చర్యలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడుకోండి!

మీ భద్రత – మా బాధ్యత. కమ్మర్‌పల్లి పోలీస్..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!