దేవునిపల్లి చైతన్య యూత్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చైతన్య యూత్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..
అధ్యక్షులుగా ద్యాసరి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులుగా నీలం రవికుమార్, కోశాధికారులుగా బొర్ర రాజు, తూర్పు నరేష్ కుమార్, సెక్రెటరిగా గోలి నరేష్ కుమార్, జాయింట్ సెక్రెటరీగా డాక్టర్ నవీన్, ముఖ్యసలహాదారులు, తదితరులను ఎన్నుకున్నారు..

























