Homeతెలంగాణధర్పల్లిలో మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్వసభ్య సమావేశం...

ధర్పల్లిలో మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్వసభ్య సమావేశం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…

ధర్పల్లి మండల కేంద్రంలో తేదీ25-08-2026 మంగళవారం రోజున బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ముఖ్యమైన సర్వసబ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు రామగిరి రామగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మేధావులు, విద్యావంతులు, బి సి, ఎస్సి, ఎస్టీ , సంఘాల నాయకులు పాల్గొని

బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులు, ఎదుర్కొంటున్న సమస్యలు మరియు సంక్షేమ పథకాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మండల పరిధిలోని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలు, యువకులు, మహిళలు మరియు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమం లొ సంబె టి సుమన్, కరికేల్లి మహిపాల్, చలిమెల నర్సయ్య , వి.బాలయ్య, రఘురాం మచ్చ, మంచి కంటి ప్రశాంత్, లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!