Homeసినిమా & వినోదంఇకనుండి హెల్మెట్ తప్పనిసరి....

ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి….

ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్..

నందిపేట్ ఆగస్టు 22 త్రిశూల్ న్యూస్ : రోడ్డెక్కిన ప్రతి ద్విచక్ర వాహన చోదకునికి ఇకనుండి హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే శిక్ష తప్పదని నందిపేట ఎస్సై వినయ్ కుమార్ హెచ్చరించారు.

డొంకేశ్వర్ నందిపేట మండలం ప్రజలకు తెలపడం ఏమనగా జిల్లా కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఆగస్టు 22 నుండి ద్విచక్రాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ను ధరించాలని, వాహనం నడిపే వ్యక్తే కాకుండా వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని లేదంటే మోటార్ వెహికల్ ఆక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి వాహనాన్ని ఫీజు చేయబడుతుందని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ద్విచక్ర వాహన ప్రమాదాలలో హెల్మెట్ లేక మృతి చెందే వారె అధికమని, తలకు తీవ్ర గాయాలు అవ్వడంతో చాలామంది కోమాలోకి వెళుతున్నారని గుర్తు చేశారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రమాద రూపంలో కోల్పోతే… ఆ కుటుంబంలో జీవితాంతం సంతోషాలు కరువైతాయని దయచేసి వాహనదారులంతా హెల్మెట్లను ధరించి తమ కుటుంబాల కొరకైన రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…

0
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై...

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం…

0
 ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం... తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి...

Translate »
error: Content is protected !!