Homeసినిమా & వినోదంకమ్మర్ పల్లి వాలీబాల్ అసోసియేషన్ క్రీడాకారులకు క్రీడా దుస్తుల వితరణ...

కమ్మర్ పల్లి వాలీబాల్ అసోసియేషన్ క్రీడాకారులకు క్రీడా దుస్తుల వితరణ…

త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

-కమ్మర్పల్లి vdc చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ తన సొంత ఖర్చులతో క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో స్థానిక ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడాకారులకు వీడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్, మాజీ ఎంపిటిసి మైలారం సుధాకర్ క్రీడా దుస్తులను ఆవిష్కరించి క్రీడాకారులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,, నిజామాబాద్ లో ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వాలీబాల్ క్రీడల్లో కమ్మర్ పల్లి క్రీడాకారులు పాల్గొననున్నట్లు తెలిపారు.

గతంలో రెండు సార్లు నిజామాబాదులో జరిగిన వాలీబాల్ క్రీడల్లో కమ్మర్ పల్లి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి అందుకున్నట్లు గుర్తు చేశారు.

నిజామాబాదులో జరిగే వాలీబాల్ క్రీడల్లో విజయం సాధించి కోయంబత్తూర్ లో జరిగే ఫైనల్ మ్యాచ్ కు క్రీడాకారులు వెళ్లేందుకు విడిసి చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్ తాను సొంత ఖర్చులతో పంపిస్తానని తెలిపారు.

కోయంబత్తూరు లో ఉత్తమ ప్రతిభ కనబరిచి గెలిచి మొదటి బహుమతి గెలుపొందలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…

0
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై...

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం…

0
 ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం... తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి...

Translate »
error: Content is protected !!