జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ. సెప్టెంబర్ 4న గోకులష్టమి వేడుకలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి జిల్లా భికనూరు మండలం జంగంపల్లిలో వచ్చేనెల 4న బ్రాహ్మజ్ఞానాశ్రమం ఆధ్వర్యంలో మురళీకృష్ణ మందిరంలో గోకులాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు అధ్యక్షులు హన్మగౌడ్, కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలిపారు..
కార్యక్రమాలు ప్రభాతభేరి, ద్వాజరోహణ, గోవుపూజ, గణపతి పూజ, గౌరీ పూజ, నవగ్రహ పూజ, పట్టువస్రాల ఊరేగింపు క్షరాభిషేకం, హారతి, చప్పనభోగ్ సమర్పణ, లక్ష పుష్పార్చన,డోలారోహనం, ఉట్టికొట్టుట,మహా అన్న ప్రసాద వితరణ, మరియు భజనకార్యక్రమాలు ఉంటాయాన్నారు…

























