Homeకామారెడ్డివివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్...

వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండిన జీవితం గడపాలని ఆకాంక్షించారు. అలాగే వధూవరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ కుటుంబంలో సుఖశాంతులు, ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని పదవీ విరమణ పొందిన వారికి అభినందనలు తెలియజేసి, వారు తమ తదుపరి జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో డీసీసీ జనరల్ సెక్రటరీ నిమ్మ విజయకుమార్, జూలూరి సుధాకర్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, ఆబిద్, నిరంజన్, పండు శ్రీకాంత్, శశి, రాహుల్, ఆకాష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సఫాయి కార్మికులకు సత్కారం….

0
సఫాయి కార్మికులకు సత్కారం.... ప్రతి పుట్టినరోజుకు కానుకలతో పలకరింపు... మలినాలెత్తిన చేతులకు మద్దతు తెలిపాలి - మంద మహిపాల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్... నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు,...

భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..

0
భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని ఏనుగందుల కృష్ణ హరి రజనిత నివాసంలో ఆదివారం దైవ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత...

మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి…

0
మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో గుర్రపు. కిషన్ వయసు (46) సంవత్సరాలు మెంట్రాజ్ పల్లి...

ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం…

0
ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్, ఆగస్టు 30: ఆలయాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావిస్తూ భీమ్‌గల్ యోగ సభ్యులు సేవా కార్యక్రమానికి శ్రీకారం...

యోగాతో పాటు మొక్కలు నాటుతూ..ఆలయాలను శుభ్రపరుస్తున్న భీంగల్ యోగ బృందం…

0
యోగాతో పాటు మొక్కలు నాటుతూ..ఆలయాలను శుభ్రపరుస్తున్న భీంగల్ యోగ బృందం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... ఆలయాల శుద్ధి కార్యక్రమంలో భాగంగా ఆదివారం భీమ్‌గల్ యోగా బృందం నందీశ్వర ఆలయంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టింది....

Translate »
error: Content is protected !!