Homeతెలంగాణపంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్...

పంచాయతీలకు నిధుల వినియోగంలో జాప్యానికి చెక్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను మరింత సులభంగా, వేగంగా వినియోగించుకునేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2018 నాలుగో సవరణ బిల్లు–2026కు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శాసనసభలో మద్దతు తెలిపారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన సవరణ బిల్లుపై గురువారం అసెంబ్లీలో మాట్లాడిన భూపతి రెడ్డి.. గ్రామ పంచాయతీలకు వచ్చే నిధుల వినియోగంలో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందని అన్నారు.

ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల కింద వచ్చే నిధులు ట్రెజరీ ద్వారా జమ కావడం, వాటిని అభివృద్ధి పనులకు వినియోగించే క్రమంలో పరిపాలనా ప్రక్రియల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. దీంతో కొన్ని సందర్భాల్లో గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు.

కొత్త సవరణతో గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను స్థానిక సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జమ చేసుకునే అవకాశం కలుగుతుందని భూపతి రెడ్డి తెలిపారు. దీనివల్ల గ్రామాల అవసరాలకు అనుగుణంగా నిధులను సకాలంలో వినియోగించి అభివృద్ధి పనులను వేగవంతం చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

రహదారులు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, పంచాయతీ భవనాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు సకాలంలో అందుబాటులో ఉండటం ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

గ్రామీణ తెలంగాణ అభివృద్ధికి వేగం పెంచడంతో పాటు స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే ఈ సవరణ బిల్లుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని డా. ఆర్. భూపతి రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్....

0
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా మధు యాష్కీ గౌడ్ ఎంపిక అభినందనీయం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి హైదరాబాద్‌లో ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్‌గా ఎంపికైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,...

20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన…

0
20న ప్రబోధ సాధన సంస్థ సమావేశం జాతీయ పురస్కారాల గ్రహీతల తుది జాబితా ప్రకటన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: ప్రబోధ సాధన సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న నిర్వహించాల్సిన సమావేశం అనివార్య కారణాల...

లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్…

0
లక్ష్మీనారాయణను అభినందించిన ఉదయ్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రాజేశ్వర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: ఎన్‌ఎండీసీ 42 కిలోమీటర్ల మారథాన్‌లో కామారెడ్డి జిల్లా తరఫున ప్రతిభ కనబరిచిన 46వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి లక్ష్మీనారాయణను...

వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు…

0
వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు ...

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: సీఎం హామీ…

0
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: సీఎం హామీ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (TGEJAC) చైర్మన్ వి. లచ్చి రెడ్డి, సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం...

Translate »
error: Content is protected !!