Homeసినిమా & వినోదంముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాల జీవో నెం.06 ను అమలు చేయాలి...

ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాల జీవో నెం.06 ను అమలు చేయాలి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

ఈనెల 30న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన కనీస వేతనాల జీవో నెం.06 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని డిచ్ పల్లి కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్ ల్లో కరపత్రాల ఆవిష్కరణ జరిగింది.ఈ సందర్భంగా టీ యు సి ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు జీవో 6 ను 2026 జూన్ 1వ తేదీ నుండి అమలు చేయాలని గెజిట్ విడుదల చేసిందన్నారు. కోటి మంది పైగా కార్మికులు లబ్ది పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఈ ప్రకటన కాగితాలకే పరిమితమైందన్నారు. వాస్తవానికి ఈ జీవో ప్రకారం ప్రకటించిన వేతనాలు కార్మికులకు గౌరవప్రద వేతనాలనుఅందించవన్నారు.ఈ అతి తక్కువ వేతనాలు కూడా కేజీబీవీ, యుఆర్ఎస్,మోడల్ స్కూల్ హాస్టల్స్ ల్లో అమలు కావడంలేదన్నారు. ఇప్పటికైనా కనీసం జీవో నెంబర్ 6 ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని టియుసిఐ రాష్ట్రకమిటీపిలుపునిచ్చిందన్నారు.అందులో భాగంగా ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.కిషన్ కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్.సిబ్బంది విజయ,సుజాత, పార్వతి,స్వప్న,మంజుల, కమల,పద్మ,రాజమణి, స్వరూప పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
పిప్రిలో పుప్పాల పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్  భీంగల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పుప్పాల పెంటయ్య భార్య ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్...

తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ…

0
తాళ్లారంపూర్‌లో రాజపూర్ణానందం కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ షేక్ షఫీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ తాళ్లారంపూర్ : నవ్యభారతి స్కూల్ కరస్పాండెంట్ రాజపూర్ణానందం అన్న ఇటీవల మృతి చెందడంతో, బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్...

మద్యం తాగి వాహనం నడపవద్దు! 

0
 మద్యం తాగి వాహనం నడపవద్దు! ⚠️ మద్యం సేవించడం వల్ల ఆలోచనా శక్తి తగ్గి, ప్రమాదాన్ని గుర్తించే వేగం మందగిస్తుంది. 🚗 మీరు తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో కుటుంబాల జీవితాలను నాశనం చేయవచ్చు. 🛡️...

ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి ఏడవ వార్షికోత్సవం ప్రత్యేక హోమం, అమ్మవారి కల్యాణమహోత్సవంభక్తులకు అన్నదానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేణుక ఎల్లమ్మ తల్లి...

18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు!

0
18 జిల్లాలు.. 331 మండలాల్లో తీవ్ర కరువు! _ముందస్తు హెచ్చరికలు బేఖాతరు చేసిన సర్కార్‌_ _ఎండిపోయిన ఆరు వేలకుపైగా చెరువులు_ _అటవీ ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి.. అల్లాడుతున్న వన్యప్రాణులు_ _ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో ఎక్కువ...

Translate »
error: Content is protected !!