Homeత్రిశూల్ న్యూస్ధర్పల్లి మండల కేంద్రములో FLN A (వయోజన విద్య పరీక్ష) పరీక్షకు మహిళల్లో అపూర్వ స్పందన

ధర్పల్లి మండల కేంద్రములో FLN A (వయోజన విద్య పరీక్ష) పరీక్షకు మహిళల్లో అపూర్వ స్పందన

ఆదివారం -29/03/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్

ఉదయం 8.30 గంటల వరకు 86 మంది పరీక్షా కేంద్రానికి చేరుకున్న మహిళలు. ధర్పల్లి గ్రామపంచాయతీ పరిధి లో ఉదయం 11.00 గంటల వరకు 159 టార్గెట్ ను మించి 162 మంది మహిళలు పరీక్ష కు హాజరైనారు. ఆదివారము నాడు మన జిల్లా వ్యాప్తంగా ఉల్లాస్ (FLN) పరీక్ష, DRDA (సెర్ప్ ) మరియు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఇందులో భాగంగా ధర్పల్లి మండలం కేంద్రంలోని FLN పరీక్షా కేంద్రాన్ని వయోజన విద్య శాఖ సూపరింటెండెంట్  శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, ధర్పల్లి ఐకెపి ఎపిఎం మనోహర్,సందర్శించటం జరిగింది.

ధర్పల్లి లో టార్గెట్ ను మించి మహిళలు హాజరైనారు. CC, CA లు గ్రామ సంఘం అధ్యక్షురాల్లు మరియు సిబ్బంది కృషి వలన పరీక్షకు ఎక్కువ సంఖ్యలో హాజరైన మహిళలు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

Translate »
error: Content is protected !!