Homeతెలంగాణరైతు సంక్షేమం కోసం 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర...

రైతు సంక్షేమం కోసం 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర…

రైతు సంక్షేమం కోసం 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర

పోతంగల్ మండలంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులకు ఘన సన్మానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, ఇందూరు జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు బోధన్ నుంచి జగిత్యాల వరకు 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు.

ఈ యాత్రలో పోతంగల్ మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓమన్నా పటేల్, లక్ష్మణ్ పటేల్ పాల్గొని యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. యాత్ర ముగించుకొని తిరిగి వచ్చిన సందర్భంగా పోతంగల్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు వారికి ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కిసాన్ మోర్చా నాయకులు చేపట్టిన సైకిల్ యాత్ర ఎంతో గొప్పదని, స్ఫూర్తిదాయకమని, అభినందనీయమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో మండల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ ప్రజల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటు యువత, మహిళల సంక్షేమానికి కృషి చేస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా నిలవాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.

అదేవిధంగా, నూతనంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన ప్రకాష్ పటేల్‌ను కూడా నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నయీముద్దీన్, మండల ప్రధాన కార్యదర్శులు మేదరి శంకర్, బోయి విజయ్, సీనియర్ నాయకులు పబ్బ శేఖర్, కిరణ్ సెట్, వెంకా గౌడ్, బూత్ అధ్యక్షులు వినోద్, కార్యకర్తలు శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!