ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర డీజీపీ
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ని రాష్ట్ర డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నూతన డీజీపీ కి అభినందనలు తెలియజేశారు.