Homeతెలంగాణహెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి

హెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి

జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ART మందులు క్రమంతప్పకుండా వాడాలి అని

అదనపు జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థలు దిలీప్ కుమార్ తెలియజేయడం

జరిగింది. ఈ సమీక్షలో కలెక్టర్  మాట్లాడుతూ ఎవరైతే హెచ్ఐవి సోకిన వారు క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉందని ,అలా వాడిన వారికి వైరల్ లోడ్ క్రమంగా తగ్గి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. ‘మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష ‘లో మన జిల్లా లో నూటికి 92 శాతం ఉన్న వైరల్ లోడ్ శాతాన్ని డిసెంబర్ ఒకటవ తేదీ వరకు 99 శాతంగా మార్చడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ బి రాజశ్రీ, అదనపు జిల్లా వైద్యాధికారి ఎయిడ్స్& లెప్రసీ డాక్టర్ దేవి నాగేశ్వరి  ఏ ఆర్ టి సెంటర్ మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, డిపిఎం సుధాకర్ , సహాయోగి సమత, అలాగే ఐసిటిసి కౌన్సిలర్లు ఎఆర్టి కౌన్సిలర్, డేటా మేనేజర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!