Homeతెలంగాణరాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిజిపి సివి ఆనంద్ విస్తృత తనిఖీలు

రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిజిపి సివి ఆనంద్ విస్తృత తనిఖీలు

రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డిజిపి శ్రీ సివి ఆనంద్ విస్తృత తనిఖీలు

హైదరాబాద్, మే 25 : రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సివి ఆనంద్ సోమవారం నాడు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలోని అన్ని విభాగాలను ఆయన స్వయంగా పరిశీలించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో డిజిపి అధికారులకు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
కార్యాలయంలోని అన్ని విభాగాలు అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, విధి నిర్వహణలో మరింత సమర్థతను చాటాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఆఫీస్ రూపురేఖలు మార్చేలా గోడలు, అల్మారాలు, టేబుళ్లకు ఒకే విధమైన (స్టాండర్డైజ్డ్) రంగులు వేయించాలని సూచించారు. కార్యాలయంలో ఎక్కడపడితే అక్కడ ఫైళ్లను ఉంచకుండా, తక్షణమే వాటిని రికార్డు రూమ్‌కు తరలించాలని స్పష్టం చేశారు. అలాగే కాన్ఫరెన్స్ హాల్, ట్రైనింగ్ హాల్ సహా ఇతర గదులను మరింత విశాలంగా మార్చేందుకు వీలుగా రీ-డిజైనింగ్ (పునర్నిర్మాణం) చేయాలని అధికారులతో చర్చించారు.

ఈ తనిఖీల్లో డిజిపి  సివి ఆనంద్ వెంట పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ ఎమ్. భగవత్, డీజీ (ఆర్గనైజేషన్ & హోంగార్డ్స్) స్వాతి లక్రా, డీజీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు, డీజీ (సీఐడీ) చారు సిన్హా, ఐజీలు చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్ తదితరులు తమ తమ విభాగాల పనితీరు, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యకలాపాలను డీజీపీ  సీవీ ఆనంద్‌కు వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ…

0
ధర్పల్లిలో ఎస్ఐఆర్‌పై గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి వీఐడీసీ భవనంలో గురువారం ఎస్ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఈ గ్రామసభను నిర్వహించినట్లు...

ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ…

0
ఓటర్ల జాబితా సవరణపై ఇంద్రానగర్ తండాలో గ్రామసభ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై గురువారం గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్...

పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు…

0
పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగింపు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఇంద్రానగర్ తండా ప్రాథమిక పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించే చర్యలు చేపట్టారు. పాఠశాల...

భీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ…

0
భీంగల్ ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతల స్వీకరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సై-2గా పి. శంకర్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు...

Translate »
error: Content is protected !!