Homeతెలంగాణవిద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు పోలీస్ కమిషనర్ హెచ్చరిక...

విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు పోలీస్ కమిషనర్ హెచ్చరిక…

విద్యాసంస్థలపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు పోలీస్ కమిషనర్ హెచ్చరిక

*విద్యాసంస్థల బంద్ కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవు*

*విద్యాసంస్థల అనుమతి లేకుండా విద్యార్థి సంఘాలు ప్రవేశించరాదు*

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని గల అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టాన్ని కొన్ని విద్యార్థి సంఘాలు తమ చేతిలోనికి తీసుకోని , స్కూల్స్ , కాలేజీలలో ప్రవేశించి అలజడి సృష్టించడం జరుగుతుంది. ఏవో కొన్ని వసతులు లేవని , పుస్తకాలు అమ్ముతున్నారనే కారణాలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని , విద్యాసంస్థలను ఇబ్బందులకు బెదిరింపులకు పాల్పడుతున్నారని వివిధ సమస్యలపై విద్యాసంస్థల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని *గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* గారు హెచ్చరించడం జరిగింది.

డిచ్ పల్లి లీస్ స్టేషన్ పరిధిలోని కేశపూర్ మరియు బర్దిపూర్ శివారులోని నారాయణ విద్యాసంస్థ పై అక్రమంగా ప్రవేశించి అక్కడ కుర్చీలు , ఫ్లెక్సీలు మొదలగునవి ధ్వంసం చేయగా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూరు మండలంలో శ్రీ సాయి విద్యాలయం స్కూల్లో యాజమాన్యం అనుమతి లేకుండా ప్రవేశించి సిబ్బందిని బెదిరిస్తూ పిల్లలను భయాందోళనకు గురి చేస్తూ కొన్ని వస్తువులను ధ్వంసం చేసినందుకు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది.

ఈ రెండు కేసులలో వున్నవారు గతంలో కూడా కేసులు ఉన్నట్లయితే వారిపై అదనపు కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది.

విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిపై సంబంధిత జిల్లా అధికారులకు లేదా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సమస్యలపై అధికారులకు నిబంధన ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకానీ విద్యార్థి సంఘాల పేరు చెప్పుకొని పాఠశాలలో ఇబ్బందికర వాతావరణ సృష్టించవద్దని , విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తూ వారికి అసౌకర్యం కలిగించకూడదని సూచించారు చట్టాన్ని తమ చేతుల్లోనికి తీసుకొని విద్యాసంస్థల నిర్వాహకుల నిర్వహణకు ఆటంకం కలిగిస్తే బాధ్యులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని అలాంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారం స్కూల్స్ , కాలేజీలు ఎవరు కూడా బంద్ చేయించరాదు , అలా విద్యాసంస్థలను బంద్ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన…

0
ప్రతి ఇంటికి సౌర వెలుగులు అందించే ఆలోచన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం దేవ్ పల్లి సర్పంచ్.వారాహి సోలార్ పవర్ డీలర్షిప్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి...

సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్…

0
సింగిల్ యూస్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం . వాడితే చర్యలు తప్పవు కమిషనర్ డి గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... C. D. M. A జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు...

ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి…

0
ధర్పల్లిలో ప్రారంభమైన ప్రజావాణి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రెండో వారం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఎంపీడీవో మారుతి,...

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్…

0
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం లో ధర్పల్లి NTR కాలనీకి చెందిన మందుల గణేష్ కుటుంబ కలహాల కారణంగా జీవితంపై...

ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం…

0
 ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం... తెలంగాణ సమాజం మెచ్చిన నాయకుడు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపురి...

Translate »
error: Content is protected !!