సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుభారంభం…
శుక్రవారం : 03/07/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
సొంతింటి కల సాకారమవుతున్న శుభ సందర్భంలో కోయ్యాడి పద్మ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ముగ్గు వేసి శుభారంభం చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నో రోజులుగా ఎదురుచూసిన సొంతింటి కల నెరవేరుతున్నందుకు కోయ్యాడి పద్మకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సునీల్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కోయ్యాడి పద్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు గట్టు మురారి, అవినాష్, బైకడి రాజు, కొరడి లింబాద్రి, చిన్న కిష్టాగౌడ్, కృష్ణ గౌడ్, వార్డు సభ్యుడు బసిరి రాజు, కొయ్యాడి ప్రభాకర్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

























