Homeతెలంగాణభీంగల్ లో గాయత్రి బ్యాంక్ ప్రారంభించిన మానాల మోహన్ రెడ్డి...

భీంగల్ లో గాయత్రి బ్యాంక్ ప్రారంభించిన మానాల మోహన్ రెడ్డి…

భీంగల్ లో గాయత్రి బ్యాంక్ ప్రారంభించిన మానాల మోహన్ రెడ్డి

శుక్రవారం : 03/07/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్ పట్టణ కేంద్రంలో ఈ రోజు రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గాయత్రి బ్యాంకు మరియు కాప్రి గోల్డ్ లోన్ బ్రాంచి లను ప్రారంభించారు

గాయత్రి కోపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ప్రారంభించి దినదిన అభివృద్ధి చెందుతూ భీంగల్ ఈరోజు ప్రారంభించుకున్న శాఖ 85వది 4,500 కోట్ల టర్నోవర్తో తెలంగాణ ఆంధ్రాలో నిర్వహిస్తున్నటువంటి బ్యాంకు మరింత ఆర్థిక పరిపుష్టి సాధించి మరింతగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు

ఈ కార్యక్రమంలో భీంగల్ చైర్మన్ నాగమణి స్వామి వైస్ చైర్మన్ జై జై నరసయ్య గాయత్రి బ్యాంక్ రీజన్ హెడ్ అరుణకుమార్ బ్రాంచ్ హెడ్ జక్క సుమన్ కాప్రి గోల్డ్ లోన్ రీజినల్ మేనేజర్ సురేందర్ ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ నరసయ్య కౌన్సిలర్లు నాగేంద్ర సంగ్య నాయక్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ అనంత రావు బాబాపూర్ సర్పంచ్ సమీర్ మెండోరా సర్పంచ్ రమేష్ కారేపల్లి సర్పంచ్ మోతిలాల్ గోపాల్ శ్యామ్ రాజ్ మేకల శ్రీనివాస్ సురేష్ అజయ్ రాజేష్ చిన్నరెడ్డి నితీష్ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

Translate »
error: Content is protected !!