SIR గడువు పెంపు!
సవరించిన షెడ్యూల్ (Revised Schedule)
1. BLO ల ద్వారా ఇంటింటి సర్వే (House to house visits by BLOs):
తేదీలు: 15.06.2026 నుండి 24.07.2026 వరకు
2. పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ / మార్పులు (Rationalization/ Re-arrangement of Polling Stations):
గడువు: 24.07.2026 లోపు
3. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ (Draft Publication):
తేదీ: 31.07.2026
4. అభ్యంతరాలు, క్లెయిమ్‌లు (కొత్త ఓటు నమోదు/మార్పులు) దాఖలు చేసే కాలం (Period for filling claim & objections):
తేదీలు: 31.07.2026 నుండి 30.08.2026 వరకు
5. అభ్యంతరాల పరిశీలన మరియు పరిష్కారం (Notice Phase/Disposal of claims & objections):
తేదీలు: 31.07.2026 నుండి 28.09.2026 వరకు
6. తుది ఓటర్ల జాబితా ప్రచురణ (Final publication):
తేదీ: 03.10.2026..🤟🏽

























