ధర్పల్లిలో రహదారి విస్తరణకు దుకాణాల తొలగింపు
శుక్రవారం : 03/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో గురువారం, రహదారి పక్కన ఉన్న దుకాణ సముదాయాలను సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలగించారు. వాహనాల రద్దీ, ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఈ దుకాణాలను వెనుకనున్న ఖాళీ ప్రదేశంలోకి తరలించారు. ఈ చర్యతో రహదారి విస్తరణ జరిగింది

























