Homeత్రిశూల్ న్యూస్పెళ్లి కానివారికి స్పెషల్ రేషన్ కార్డు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

పెళ్లి కానివారికి స్పెషల్ రేషన్ కార్డు.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

స్పెషల్ రేషన్ కార్డు అందరికీ లభించదు. వివాహం, వేరు కాపురం, ఉద్యోగం కోసం వేరే నగరంలో స్థిర నివాసం లేదా ఏడాదిగా ఒంటరిగా ఉంటూ సొంత వంటగది నిర్వహించే పెళ్లికాని వారికి మాత్రమే దీనిని పొందే అవకాశం ఉంటుంది. దరఖాస్తు కోసం పాత రేషన్ కార్డు నుండి పేరు తొలగించి ‘సరెండర్ సర్టిఫికెట్’ తీసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ, కొత్త చిరునామా రుజువుతో మీ-సేవ లేదా రాష్ట్ర ఆహార శాఖ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అర్హత ఆధారంగా కొత్త కార్డు జారీ చేస్తారు. నియమాలు రాష్ట్రం బట్టి మారుతుంటాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

Translate »
error: Content is protected !!