Homeకమ్మర్‌పల్లి మండల్SIR ఎన్యూమరేషన్ 100% పూర్తి చేయాలి – ముత్యాల సునీల్ రెడ్డి...

SIR ఎన్యూమరేషన్ 100% పూర్తి చేయాలి – ముత్యాల సునీల్ రెడ్డి…

మిగిలిన ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు సూచన…

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్

కమ్మర్‌పల్లి, జూలై 20: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR)లో భాగంగా ఇంకా మిగిలి ఉన్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ రెడ్డి సూచించారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, వంద శాతం ఓటర్ల ఎన్యూమరేషన్ పూర్తయ్యే వరకు విశ్రాంతి లేకుండా కృషి చేయాలని కోరారు.

SIR ప్రక్రియను గడువులోగా పూర్తి చేసి, ఓటరు జాబితాను సమగ్రంగా రూపొందించే దిశగా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ముత్యాల సునీల్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

Translate »
error: Content is protected !!