Homeతెలంగాణప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డుకు మరమ్మత్తులు చేయండి.ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు...

ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డుకు మరమ్మత్తులు చేయండి.ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్…

ప్రభుత్వ జూనియర్ కళాశాల రోడ్డుకు మరమ్మత్తులు చేయండి…

ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్….

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ 

భీంగల్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గానికి మరమ్మతులు చేయించాలని భీంగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ వినతిపత్రం సమర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ…. ప్రభుత్వ కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గం గుంతలతో ఉండడం వల్ల చిన్నపాటి వర్షానికి బురదమయం అవడంతో విద్యార్థులు, అధ్యాపకులు రాకపోకలకు చాలా ఇబ్బందులు పడుతున్నారని రానున్న భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని కళాశాలకు వెళ్లే రోడ్డు మార్గాన్ని తాత్కాలికంగా మరమ్మత్తులు చేయించి వీలైనంత త్వరగా బీటీ రోడ్డు వేయాలని మున్సిపల్ కమిషనర్ వినతిపత్రం సమర్పించామని సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్ త్వరితగతిన పనులు చేపట్టి సమస్య పరిష్కరిస్తామని తెలిపారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యు ఐ నాయకులు సుబ్బు, అశ్విత్ ,విష్ణు, మనోజ్ ,సుశాంత్, అఫన్ ,అక్షిత్ ,మహేష్ , శ్రీనిథ్ ,అభిలాష్ ,అశోక్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

0
పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత! వనమహోత్సవంలో స్వయంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

Translate »
error: Content is protected !!