Homeక్రైమ్నిజామాబాదు జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చా తప్పకుండా పాటించగలరు:...

నిజామాబాదు జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా ప్రజలు ఈ దిగువ నిబంధనలు తూ.చా తప్పకుండా పాటించగలరు: పోలీస్ కమిషనర్ వెల్లడి చట్టాన్ని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా పోలీస్ నీవేదికల ప్రకారం కొంత మంది హోలీ పండుగ సందర్భముగా వివిధ రకాల రహదారులలో మరియు బహిరంగ ప్రదేశాలలో వారికి ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం లేదా ఇష్టపడని వ్యక్తులపై రంగు పూయడం వల్ల చికాకు కలిగిస్తున్నట్లు పోలీసు వారికి నివేదికలు అందాయి. కావున 1. వీధుల్లో మరియు బహిరంగ ప్రదేశాలలో గుంపుగా ద్విచక్ర వాహనాలు మరియు ఇతర వాహనాల కదలికలను నిషేధం గలదు. ఇవి శాంతిభద్రతలకు విఘాతం లేదా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తాయి.2. నిజామాబాద్ నగరంలో రహదారులు మరియు బహిరంగ ప్రదేశాలలో ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు మరియు వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం లేదా ఇష్టపడని వ్యక్తులపై రంగు పూయడం నిషేధం గలదు.కాబట్టి, పైన పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుని, నిజామాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ చట్టంలోని సెక్షన్ 22(1) లోని క్లాజ్ (డి) కింద * నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్.,*  పైన పేర్కొన్న ఆదేశాన్ని ఉల్లంఘించిన ఏ వ్యక్తి అయినా “నిజామాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీస్ చట్టం” లోని సెక్షన్ 76 ప్రకారం చట్ట ప్రకారం ఎవరైనా ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది.ఇట్టి ఉత్తర్వులు తేది : 02.03.2026 సాయంత్రం 06:00 గంటల నుండి 05.03.2026 ఉదయం 06:00 గంటల వరకు అమలులో ఉంటుంది.ఈ ఉత్తర్వును ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా సెక్షన్ 223 BNS మరియు ఇతర చట్టాలు మరియు వర్తించే చట్టపరమైన నిబంధనల ప్రకారం శిక్షకు గురవుతారు. ఇట్టి ఉత్తర్వులను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్ చర్యలు తీసుకోవడానికి సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వావిలాల పాఠశాలలో వనమహోత్సవం…

0
వావిలాల పాఠశాలలో వనమహోత్సవం... జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, విద్యార్థుల్లో మొక్కల సంరక్షణపై...

నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి…

0
నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం.. మహిళ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ప్రమాదం చోటుచేసుకుని ఓ వృద్ధ ప్రయాణికురాలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ ప్రధాన...

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి... విద్యా సంస్థలను దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ఇబ్బందులను కలిగించవద్దు... టిఎన్ఎస్ఎఫ్,టిజెఎస్,టి ఎన్విఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్ ఇండియా...

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

Translate »
error: Content is protected !!