Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి ఆహ్వానం..

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక మందన్న.. రిసెప్షన్‌కి ఆహ్వానం..

నాగర్ కర్నూల్ జిల్లా: టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఈ జంట తమ సొంత గ్రామంలో రిసెప్షన్ వేడుకలు గ్రాండ్‌గా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు. రిసెప్షన్ వేడుకల నేపథ్యంలో నటి రష్మిక మందన్న, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో కలిశారు.సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు రష్మిక. ఈ నెల 4వ తేదీన తుమ్మన్‌పేట ఫామ్‌హౌస్‌లో రిసెప్షన్, సత్యనారాయణ స్వామి వ్రత వేడుకలకు రావాలని ముఖ్యమంత్రి దంపతులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సతీమణి రష్మిక మందన్నకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి, కానుక ఇచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు రష్మికను దీవించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘సినీ నటుడు విజయ్ దేవరకొండతో ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన సినీ నటి రష్మిక తమ వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానించారు’ అంటూ ‘ఎక్స్’ వేదికగా రాసుకొచ్చారు. ముఖ్యమంత్రి దంపతులను సగౌరవంగా ఆహ్వానించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా, 4న తుమ్మన్ పేట ఫామ్ హౌస్ కు చేరుకోనున్న విజయ్ దేవరకొండ- రష్మిక జంట. రిసెప్షన్ వేడుకలకు సెలబ్రెటీలు, రాజకీయ నేతకు ప్రత్యేక ఆహ్వానం అందినట్లు సమాచారం. ముఖ్యమంత్రి దంపతులను సగౌరవంగా ఆహ్వానించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సఫాయి కార్మికులకు సత్కారం….

0
సఫాయి కార్మికులకు సత్కారం.... ప్రతి పుట్టినరోజుకు కానుకలతో పలకరింపు... మలినాలెత్తిన చేతులకు మద్దతు తెలిపాలి - మంద మహిపాల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్... నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు,...

భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..

0
భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని ఏనుగందుల కృష్ణ హరి రజనిత నివాసంలో ఆదివారం దైవ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత...

మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి…

0
మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో గుర్రపు. కిషన్ వయసు (46) సంవత్సరాలు మెంట్రాజ్ పల్లి...

వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం,...

ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం…

0
ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్, ఆగస్టు 30: ఆలయాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావిస్తూ భీమ్‌గల్ యోగ సభ్యులు సేవా కార్యక్రమానికి శ్రీకారం...

Translate »
error: Content is protected !!