Homeకమ్మర్పల్లి మండలంనేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా ఉపసర్పంచ్ వాలీబాల్ టోర్నీ...

నేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా ఉపసర్పంచ్ వాలీబాల్ టోర్నీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్…

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని కోనాపూర్ గ్రామంలో ఆగస్ట్ 29 శనివారం నేషనల్ స్పోర్ట్ డే సందర్భంగా స్థానిక ఉపసర్పంచ్ ఉదయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన *ఉపసర్పంచ్ వాలీబాల్ టోర్నీ* లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసిన కోనాపూర్ గ్రామ ఉపసర్పంచ్ మోర్తాడ్ ఉదయ్.

ఈ టోర్నీలో మొదటి స్థానం శనిగరపు రాజేందర్ టీమ్,రెండవ స్థానం వంశీధర్ టీమ్ లు విజేతలుగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాలేపు రమేష్ ,మ్యాచ్ రిఫరీ మోహన్, రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సఫాయి కార్మికులకు సత్కారం….

0
సఫాయి కార్మికులకు సత్కారం.... ప్రతి పుట్టినరోజుకు కానుకలతో పలకరింపు... మలినాలెత్తిన చేతులకు మద్దతు తెలిపాలి - మంద మహిపాల్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్... నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు,...

భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం..

0
భక్తిశ్రద్ధలతో ఏనుగందుల కృష్ణ హరి రజనిత గారి నివాసంలో దైవ యజ్ఞం.. త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణంలోని ఏనుగందుల కృష్ణ హరి రజనిత నివాసంలో ఆదివారం దైవ యజ్ఞ కార్యక్రమాన్ని అత్యంత...

మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి…

0
మూడు బైకులు ఒకదాని ఒకటి ఢీ కొని ఒకరు మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో గుర్రపు. కిషన్ వయసు (46) సంవత్సరాలు మెంట్రాజ్ పల్లి...

వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం, పదవీ విరమణ కార్యక్రమాల్లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించిన పలు వివాహ శుభకార్యాలు, గృహప్రవేశం,...

ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం…

0
ఆధ్యాత్మికతతో సేవాభావం.. ఆలయ పరిశుభ్రతకు యోగ సభ్యుల శ్రీకారం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్, ఆగస్టు 30: ఆలయాల పరిశుభ్రతను సామాజిక బాధ్యతగా భావిస్తూ భీమ్‌గల్ యోగ సభ్యులు సేవా కార్యక్రమానికి శ్రీకారం...

Translate »
error: Content is protected !!