Homeఆంధ్ర ప్రదేశ్ఇవాళ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం..ప్ర‌త్యేక‌త‌లు ఇవే...

ఇవాళ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం..ప్ర‌త్యేక‌త‌లు ఇవే…

ఆంధ్రప్రదేశ్ : ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకమైన భోగాపురం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ను ప్రధాని మోదీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. విజయనగరం జిల్లాలో రూ.4,727 కోట్ల వ్యయంతో 2,703 ఎకరాల్లో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు దేశంలోనే అత్యంత వేగంగా పూర్తైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది. 3,800 మీటర్ల రన్‌వేతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగిన ఈ విమానాశ్రయం తొలి దశలో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించనుండగా, భవిష్యత్‌లో 4 కోట్ల మందికి విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. కార్గో, లాజిస్టిక్స్, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి రంగాలకు ఈ ప్రాజెక్టు కొత్త ఊపునివ్వనుంది. విమానాల రాకపోకలు ఈ నెల 17 అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక …

0
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సుద్ధపల్లి క్రీడాకారిణిలు ఎంపిక ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం సుద్ద పల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల /...

వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన…

0
వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన వర్షపు నీటిని ఒడిసిపట్టి.. భవిష్యత్తు తరాలకు నీటి భరోసా కల్పించాలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: వర్షపు నీటి సంరక్షణపై విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన...

భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు…

0
భీమ్‌గల్‌లో దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ప్రజావాణికి ఫిర్యాదు జంగం మోహన్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌.. డప్పుల దండోరాతో ప్రజావాణికి చేరుకున్న నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం...

తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ…

0
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం.. 28 యూనిట్ల రక్తం సేకరణ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయం: దోమకొండ ఎస్సై ప్రభాకర్, డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...

పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం…

0
పౌర్ణమి సందర్భంగా 500 మందికి అన్నదానం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం: ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: పౌర్ణమి సందర్భంగా శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్...

Translate »
error: Content is protected !!