Homeఆర్మూర్ఆర్మూర్ డిపోలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...

ఆర్మూర్ డిపోలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్.కే నగేష్…

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డిపోలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ శ్రీమతి ప్రతిమారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు. అనంతరం కార్మికులు, ఉద్యోగులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని, ఉద్యోగులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కార్మికుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా కార్మికులు కోరుకుంటున్న డ్యూటీ విధానంలో స్పెషల్ ఆఫ్ విధానాన్ని అమలు చేసే విషయాన్ని పరిశీలించి త్వరలో అమలు చేస్తామని తెలిపారు. డిపో ఆదాయం తగ్గుతున్న పరిస్థితులను కూడా ఉద్యోగులు అర్థం చేసుకోవాలని, సంస్థ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

“కార్మికుల సంక్షేమంతో పాటు సంస్థ అభివృద్ధి కూడా ముఖ్యమే. ఆర్మూర్ డిపోను అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం” అని డిపో మేనేజర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో STI గారు, విజేందర్, సూపరింటెండెంట్ ఇన్‌చార్జి సత్తయ్య , DVS చక్రవర్తి, జగదీష్ , పోచయ్య, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ బలరాం, మనోహర్ కానిస్టేబుల్, SM యాదగిరి, కార్తీక్, కే. నగేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్మూర్ డిపోకు చెందిన అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు?

0
భీంగల్ అంగడిలో బురదతో ప్రజల అవస్థలు.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్ మున్సిపాలిటీ : భీంగల్ పట్టణంలో ప్రతి సోమవారం జరిగే వారపు అంగడి వర్షాల కారణంగా బురదమయంగా...

Translate »
error: Content is protected !!