Homeతెలంగాణరాజీవ్ గాంధీ యువతకు ఆదర్శప్రాయుడు:సర్పంచ్ అరిగెల జనార్ధన్...

రాజీవ్ గాంధీ యువతకు ఆదర్శప్రాయుడు:సర్పంచ్ అరిగెల జనార్ధన్…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని పిప్రి గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరిగెల జనార్ధన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు.

దేశంలో యువతకు ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశం లేకపోయినా, తన తల్లి ఇందిరాగాంధీ అకాల మరణం తర్వాత దేశ సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని వివరించారు.

దేశ ప్రధానిగా ఆధునిక భారత నిర్మాణానికి కృషి చేసిన రాజీవ్ గాంధీ, ముఖ్యంగా దేశంలో ఐటీ రంగం అభివృద్ధికి పునాదులు వేశారని సర్పంచ్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ రాజేష్, ఉపసర్పంచ్ రంజిత్, జేమ్స్, వీడీసీ సభ్యులు గంగారం, అశోక్, స్వామి, నర్సింగ్, ప్రతాప్, లింబన్న గొల్ల, రాజేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం…

0
కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్‌కు భీంగల్ నాయకుల సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ముత్యాల...

భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ…

0
భీంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ‘భేటీ జన్మోత్సవం’ నిర్వహణ ఆడపిల్లల జననాన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలి: సీడీపీఓ జ్ఞానేశ్వరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా మహిళా...

NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

0
NHM ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్  రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి,...

ధర్పల్లి ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు…

0
ధర్పల్లి ప్రజావాణికి నాలుగు ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి...

ఇందల్వాయిలో ప్రజావాణికి హాజరుకాని అధికారులు…

0
ఇందల్వాయిలో ప్రజావాణికి హాజరుకాని అధికారులు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం ఇందల్వాయి: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరుకావడం లేదని ఇందల్వాయి...

Translate »
error: Content is protected !!