Homeకామారెడ్డిసైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్ పై, పోలీస్ కళాబృందం అవగాహన...

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్ పై, పోలీస్ కళాబృందం అవగాహన…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో  ప్రేమలు మోసాలు-మైనర్ డ్రైవింగ్–మాదక ద్రవ్యాల నిర్ములన–సైబర్ నేరాలు మైనర్ల పై జరుగు నేరాలు తీసుకోవలిసిన జాగ్రత్తలు మరియు వివిధ సామజిక అంశములపై విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక..

కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఐపీయస్ ఆదేశానుసారం బిక్నూర్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ.అనిల్ సార్ చూచన మేరకు పోలీస్ కళాబృందంచే అవగాహనా కార్యక్రమం.

సైబర్ నేరాల టోల్ ఫ్రీ నం 1930 మాదక ద్రవ్యాల టోల్ ఫ్రీ నం 1908, షి టీమ్ నం 8712686094

అత్యవసర సమయంలో డైల్ 100/112  కాల్ చేయాలని ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని మంచి లక్ష్యంతో చదువు కోవాలని ఏచిన్న పొరపాటు చేసిన జీవితాలు నాశనం అవుతాయని తల్లి తండ్రులు మరియు అధ్యాపకులు చెప్పినట్టు వినాలని ఎవరిని నమ్మి మోసపోవద్దని చెప్పారు..

పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్.రామంచ తిరుపతి హెడ్ కానిస్టేబుల్స్ U.శేషారావు PC.M. S.ప్రభాకర్ U.సాయిలు మాటలు పాటలు* ద్వారా కార్యక్రమం చేయడం జరిగింది..

ఈకార్యక్రమంలో కామారెడ్డి షీ టీమ్స్.WPC.సౌజన్య. పాఠశాల హెడ్ మాస్టర్ Smt T.ప్రసన్న లక్ష్మి, జ్యోత్స ప్రియ,అనిత,మాధవి, రమేష్,వేణు ఉపాధ్యాయలు బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు….

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికులు తమ కుటుంబ సభ్యులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా టీజీఎస్‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో...

SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం…

0
SC మోర్చా బీజేపీ దర్పల్లి అధ్యక్షులు మేతరీ నారాయణ కుటుంబానికి గద్దె భూమన్న.ఆర్థిక సహాయం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్... ఇటీవలే ధర్పల్లి మండలానికి చెందిన బీజేపీ SC మోర్చా అధ్యక్షులు శ్రీ మేతరీ...

పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ…

0
పెద్దమ్మ కాడి తండాలో ఘనంగా తీజ్ పండుగ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్: పెద్దమ్మ కాడి తండా గ్రామపంచాయతీ పరిధిలో తీజ్ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా జరుపుకునే...

భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం…

0
భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కార్యవర్గం నియామకం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీమ్‌గల్ మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు కే. నాగేష్ రెడ్డి ఆమోదిస్తూ ఉత్తర్వులు...

భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము…

0
భీంగల్ శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమము... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... భీంగల్ లోరాఖీ పండుగను పురస్కరించుకొని ఈరోజు శ్రీ సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాల భీంగల్...

Translate »
error: Content is protected !!