Homeత్రిశూల్ న్యూస్దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం...

దుబాయ్‌లో జరిగే GTF జీటీఎఫ్ బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా కేటీఆర్‌కు ఆహ్వానం…

దుబాయ్‌లో గల్ఫ్ తెలంగాణ ఫోరం (GTF) ఆధ్వర్యంలో అక్టోబర్ 11, ఆదివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) ని ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని జీటీఎఫ్ ప్రతినిధి బృందం ఆహ్వానించింది.

జీటీఎఫ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేటీఆర్ గారిని కలిసి, దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి తెలంగాణ ఆడపడుచులు, ప్రవాస తెలంగాణ ప్రజలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని ప్రత్యేకంగా ఆహ్వానించింది.

గల్ఫ్ దేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షిస్తూ భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో జీటీఎఫ్ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహిస్తోందని ఆకుల సురేందర్ తెలిపారు.

ఈ ఏడాది కూడా దుబాయ్‌లోని తెలంగాణ ప్రజలు, మహిళలు, యువత, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కేటీఆర్  ఈ కార్యక్రమానికి హాజరైతే దుబాయ్‌లోని తెలంగాణ సమాజానికి మరింత ఉత్సాహం, ప్రోత్సాహం లభిస్తుందని జీటీఎఫ్ ప్రతినిధులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన…

0
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. 22-A భూములపై పోరాటం కొనసాగిస్తాం: జనసేన... 6 గ్యారెంటీలు, ప్రజా సమస్యలు, 22-A భూముల సమస్యపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనసేన అసెంబ్లీ ముట్టడి... హైదరాబాద్: 6 గ్యారెంటీల అమలు, ప్రజలు...

ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్…

0
ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు.. బాజిరెడ్డి జగన్ మోహన్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి బాజిరెడ్డి జగన్ మోహన్...

సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ…

0
సీతాయిపేట పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా షూల పంపిణీ... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు గ్రామ సర్పంచ్...

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు…

0
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన ధర్పల్లి బీఆర్ఎస్ నాయకులు.. త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని...

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ…

0
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై భీమ్‌గల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ రాజ్యాంగబద్ధమైన శాసనసభ స్పీకర్ పదవిలో ఉన్న దళిత నాయకుడిని బి ఆర్ ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా అవమానించడాన్ని...

Translate »
error: Content is protected !!