Homeతెలంగాణసీతక్కను కలిసిన సర్పంచుల ఫోరం ప్రతినిధులు...

సీతక్కను కలిసిన సర్పంచుల ఫోరం ప్రతినిధులు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో సర్పంచుల ఫోరం ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా సర్పంచులకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మంత్రి సీతక్కను ఫోరం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

అనంతరం రాష్ట్రంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యలు, నిధులు తదితర అంశాలపై చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లాలోని పలువురు సర్పంచులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలానికి చెందిన ఫోరం అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి జన్ము జనార్ధన్, ఉపాధ్యక్షుడు బేల్దారి నవీన్‌తో పాటు జిల్లా ఫోరం అధ్యక్షుడు మునుపెల్లి సాయి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

సర్పంచుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సర్పంచుల సమస్యలపై వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు..

0
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులే మేలు.. చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: పర్యావరణ పరిరక్షణ సందేశంతో చత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

0
11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ...

పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు…

0
పీఓపీ గణపతి వద్దు మట్టి గణపతి ముద్దు... శ్రీ నారాయణ హైస్కూల్ ఆధ్వర్యంలో నేడు ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా పీఓపీ గణపతి విగ్రహాలకు...

కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు…

0
కొలువైన గణనాథుడు.. పూజలకు భారీ ఏర్పాట్లు కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్‌లో ఆకట్టుకుంటున్న వినాయక మండపాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీగంజ్ ప్రాంతంలో వినాయక మండపాలను భక్తిశ్రద్ధలతో,...

ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం…

0
ధర్పల్లి లో సహారా బాధితులకు డబ్బులు వెంటనే చెల్లించాలని రౌండ్ టేబుల్ సమావేశం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సహారా ఇండియా సంస్థలో పేద...

Translate »
error: Content is protected !!