Homeతెలంగాణయూరియా కోసం రైతుల పాట్లు.. కాంగ్రెస్ సర్కారుపై జీవన్ రెడ్డి ఫైర్...

యూరియా కోసం రైతుల పాట్లు.. కాంగ్రెస్ సర్కారుపై జీవన్ రెడ్డి ఫైర్…

గణపతి బొప్పా మోరియా.. ఎక్కడ స్వామి యూరియా?

యూరియా కొరత, నకిలీ విత్తనాల బెడద, విద్యుత్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు దుకాణాలు, సొసైటీల వద్ద క్యూ కడుతున్నా.. ‘నో స్టాక్’ బోర్డులే కనిపిస్తున్నాయని అన్నారు. యాప్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ పద్ధతిలో యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మరోవైపు రాష్ట్రంలో ఎడాపెడా విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ సమస్యలతో మళ్లీ జనరేటర్లు, ఇన్వర్టర్ల షాపులు తెరుచుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. రైతుల విద్యుత్ అవసరాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు.

రైతుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా.. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతల్లో పనితీరు కనిపించడం లేదంటూ తీవ్ర విమర్శలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి…

0
విద్యుత్ షాక్‌తో వ్యవసాయ కూలీ మృతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కలిగోట్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలంలో పచ్చిగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై...

వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి…

0
వినాయక చవితి రోజున విచారణ పేరుతో వేధింపులు దారుణం: వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: వినాయక చవితి పండుగ రోజున విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో...

పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి…

0
పోతంగల్ మండలంలో గణనాథుల వద్ద పుప్పాల శంకర్ యువసేన సందడి గ్రామ గ్రామాన లడ్డూ పంపిణీ.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన యువసేన నాయకులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల వ్యాప్తంగా...

హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన…

0
హెల్మెట్ ధరించిన వినాయకుడు.. కామారెడ్డి పోలీసుల వినూత్న అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కామారెడ్డి పోలీసులు హెల్మెట్ ధరించిన వినాయకుడు.. ప్రాణ రక్షణపై వినూత్న అవగాహన కామారెడ్డి జిల్లా ప్రజలకు వినాయక...

వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి…

0
వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి కామారెడ్డి పట్టణ – సీఐ నరహరి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ లింగం కామారెడ్డి పట్టణం: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ ప్రజలకు సీఐ నరహరి వినాయక చవితి...

Translate »
error: Content is protected !!