Homeక్రీడలు11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం...

11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టుకు ద్వితీయ స్థానం…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన 11వ రాష్ట్ర సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది.

సెమీ ఫైనల్‌లో జగిత్యాల జట్టుపై 1–0 పరుగుల తేడాతో విజయం సాధించిన నిజామాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో మంచిర్యాల జిల్లా జట్టుతో జరిగిన పోరులో 1–3 పరుగుల తేడాతో ఓటమి చెంది రన్నరప్‌గా నిలిచింది.

అనంతరం ముఖ్య అతిథులు డీవైఎస్‌ఓ హనుమంత్ రెడ్డి, బెల్లంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీనివాస్, సాఫ్ట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి కె. శోభన్ బాబు, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నవీన్ చేతుల మీదుగా నిజామాబాద్ జిల్లా జట్టుకు ట్రోఫీ, రజత పతకాలు అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి. ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ విజేత క్రీడాకారులను, జిల్లా జట్టు కోచ్‌లు నరేష్, అనికేత్‌లను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం…

0
పట్టపగలే దోపిడీ దొంగ బీభత్సం.. ఒంటరి మహిళపై బ్లేడుతో దాడి.. రూ.3 లక్షల విలువైన పుస్తెలతాడు అపహరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి, సెప్టెంబర్ 15: కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పట్టపగలే దోపిడీ...

రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి…

0
రేవంత్ రెడ్డి సర్కారు దాడులకు ప్రతి దాడులు జీవన్ రెడ్డి... -బీఆర్ఎస్ ది 60లక్షల గులాబీ సైన్యం, కేసీఆర్ కనుసైగ చేస్తే కాంగ్రెస్ మాడి మసి --రాజకీయ కుట్రతో కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ...

కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం…

0
కేసీఆర్ పదేళ్ల పాలనలో గిరిజనులకు స్వర్ణ యుగం... -ఆరు నుంచి పది శాతానికి పెరిగిన గిరిజనుల రిజర్వేషన్లు గ్రామపంచాయితీలుగా మారిన తండాలు -కనీవినీ ఎరుగని రీతిలో గిరిజన పల్లెల్లో అభివృద్ధి, సంక్షేమం -1682 ఎస్టీ ఆవాసాలలో రూ. 1276కోట్లతో...

మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు… వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్

0
మోర్తాడ్ సభలో మంత్రి సీతక్క పచ్చి అబద్ధాలు మాట్లాడారు ముందు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క చెప్పాలి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి... హైదరాబాద్: మోర్తాడ్ సభలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క...

మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి…

0
మున్సిపల్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ ప్రతినిధులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క,...

Translate »
error: Content is protected !!