Homeడిచ్ పల్లి మండల్డిచ్‌పల్లి మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ...

డిచ్‌పల్లి మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

డిచ్‌పల్లి, సెప్టెంబర్ 16: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం వద్ద శ్రీ అయ్యప్ప స్వామి మందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గురుస్వామి ఉన్నికృష్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భూమి పూజ కార్యక్రమంలో పండితులు రాజేంద్ర త్రీసారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అశ్విని, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

డిచ్‌పల్లి మండలంతో పాటు వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మందిర నిర్మాణం త్వరగా పూర్తికావాలని భక్తులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్…

0
ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలపై మండపాల నిర్వాహకులతో పోలీసులు శుక్రవారం సమావేశం...

చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన…

0
చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల భౌతిక పరిశీలన కార్యక్రమం...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం తొర్లికొండ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని డొల్ల...

కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు…

0
కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం జక్రాన్‌పల్లి మండలం...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్...

Translate »
error: Content is protected !!