Homeతెలంగాణభీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు...

భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు…

భీంగల్ మున్సిపాలిటీలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు..

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

భీంగల్: తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం జాతీయ గీతంతో పాటు తెలంగాణ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి చంటి లతా నర్సయ్య, కౌన్సిలర్లు అంజుమ్ అలీ, సందీప్, సంగ్య నాయక్, ప్రజాప్రతినిధులు అనంతరావు, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

అలాగే మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజా పాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్…

0
ధర్పల్లిలో డీజేలకు అనుమతి లేదు: ఎస్ఐ సందీప్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి పోలీస్‌స్టేషన్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలపై మండపాల నిర్వాహకులతో పోలీసులు శుక్రవారం సమావేశం...

చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన…

0
చేయూత పింఛన్ దరఖాస్తుదారుల భౌతిక పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి గ్రామంలో చేయూత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల భౌతిక పరిశీలన కార్యక్రమం...

రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి…

0
రాష్ట్ర సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌బాల్‌ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని డొల్ల పల్లవి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం తొర్లికొండ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని డొల్ల...

కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు…

0
కలిగోట్‌లో సంఘ భవనాల నిర్మాణానికి రూ.10 లక్షలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంప్రాధాన్యత ఇస్తోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. శుక్రవారం జక్రాన్‌పల్లి మండలం...

ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి…

0
ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పదవీకాలం పొడిగించాలని ఎమ్మెల్యేకు వినతి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్‌గా కొనసాగుతున్న ముప్ప గంగారెడ్డి పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ వ్యవసాయ మార్కెట్...

Translate »
error: Content is protected !!