Homeఆరోగ్యంనాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందు వాడకంపై కేంద్రం కీలక చర్యలు...

నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందు వాడకంపై కేంద్రం కీలక చర్యలు…

నాలుగేళ్లలోపు చిన్నారులకు దగ్గు మందు వాడకాన్ని తగ్గించేలా ఔషధ నియంత్రణ సంస్థ కీలక మార్పులకు సిద్ధమవుతోంది. దగ్గు మందు సీసాలపై ‘నాలుగేళ్లలోపు చిన్నారుల ఆరోగ్యానికి ప్రమాదకరం’ అంటూ ఎరుపు రంగులో హెచ్చరిక ముద్రించాలని ప్రతిపాదించింది. ప్యాకేజింగ్‌పై పాఠశాల వయస్సు పిల్లల చిత్రాన్ని కూడా ఉంచే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ ప్రతిపాదనను డ్రగ్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ పరిశీలనకు పంపారు. కాగా, ఈ ఏడాది జూన్‌లో కేంద్రం దగ్గు మందులు, సిరప్‌లను ఓటీసీ విభాగం నుంచి తొలగించి.. వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి చేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం…

0
డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలి: సీఐ వినోద్ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ...

గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు…

0
గణేష్ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ వెల్లడి.శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు.శోభయాత్ర దారి పొడవున పటిష్టమైన నిఘా వ్యవస్థ.డ్రోన్ కెమెరాలతో...

జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే …

0
జెండా గుడిని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే... ఇందూరు: నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయక చవితికి...

గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు…

0
గణేష్ నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి లేదు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కామారెడ్డి జిల్లాలో రాబోయే గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా డీజే సౌండ్ సిస్టమ్‌ల...

ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు…

0
ధర్పల్లి మండల కేంద్రంలో మండల ప్రజావాణికి 4 ఫిర్యాదులు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండల కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి తహసీల్దార్ -01 ఏఈ...

Translate »
error: Content is protected !!